శాన్వి ఆశలన్నీ 'తారక్'పైనే

'లవ్‌లీ'తో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక శాన్వి. ఆ సినిమా విజయం సాధించడంతో.. ఆ తరువాత 'అడ్డా',...
'లవ్‌లీ'తో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక శాన్వి. ఆ సినిమా విజయం సాధించడంతో.. ఆ తరువాత 'అడ్డా', 'రౌడీ', 'ప్యార్ మే పడిపోయానే' వంటి సినిమాలు చేసింది. అయితే శాన్వికి తెలుగులో కంటే ఎక్కువ అవకాశాలు వచ్చింది మాత్రం కన్నడ చిత్ర పరిశ్రమలోనే. 'ప్రేమకథా చిత్రమ్' కన్నడ రీమేక్ 'చంద్రలేఖ'తో అక్కడి ప్రేక్షకులకు పరిచయమైన శాన్వి.. ఆ తరువాత 'అలా మొదలైంది' రీమేక్ 'భలే జోడీ'లోనూ.. 'భలే భలే మగాడివోయ్' రీమేక్ సుందరాంగ జాణలోనూ నటించింది.
వీటితో పాటు మరో రెండు కన్నడ సినిమాలు చేసిన శాన్వి.. ఈ నెల 29న మరో చిత్రంతో అక్కడి ప్రేక్షకులను పలకరించనుంది. 'తారక్' పేరుతో రూపొందిన ఈ చిత్రంలో దర్శన్ కథానాయకుడు. ఈ చిత్రంలో శాన్విది రెండో కథానాయిక పాత్ర. మెయిన్ హీరోయిన్‌గా శ్రుతి హరిహరన్ నటించింది. ఇప్పటివరకు మెయిన్ హీరోయిన్‌గానే నటిస్తూ వచ్చిన శాన్వికి.. రెండో హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఎలాంటి ఫలితం ఇస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. శాన్వి హీరోయిన్ గా నటించిన మరో రెండు కన్నడ చిత్రాలు 'ముఫ్టి', 'అవనే శ్రీమన్నారాయణ' కూడా విడుదలకు సిద్ధమయ్యాయి.
హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. కేసీఆర్ ఫ్లెక్సీలపై మోడీ ఫ్లెక్సీలు!
2 July 2022 1:30 PM GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ..
2 July 2022 12:57 PM GMTమోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో జవాబులివ్వాలని సవాల్..
2 July 2022 12:30 PM GMTమోడీ భాగ్యలక్ష్మిని దర్శించుకుంటారా?
2 July 2022 11:48 AM GMTTalasani Srinivas Yadav: బీజేపీ సిద్ధమైతే.. అందుకు మేమూ రెడీ..
2 July 2022 11:15 AM GMTవయనాడ్ ఆఫీసు ధ్వంసాన్ని లైట్ తీసుకున్న రాహుల్
1 July 2022 12:30 PM GMT'ఆవో-దేఖో-సీకో'.. ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ
1 July 2022 12:15 PM GMT
KCR Questions Modi: కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు మోడీ ఏం చెబుతారు..?
3 July 2022 12:02 PM GMTKishan Reddy: ఓవైసీ డ్రైవింగ్ చేస్తుంటే కేసీఆర్ పాలన సాగుతుంది
3 July 2022 11:45 AM GMTబీజేపీ సభ కోసం పరేడ్ గ్రౌండ్‌కు వచ్చిన గద్దర్..
3 July 2022 11:26 AM GMTBandi Sanjay: ఒక్క కుటుంబం చేతుల్లో తెలంగాణ నలిగిపోతోంది
3 July 2022 11:00 AM GMTPiyush Goyal: కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి
3 July 2022 10:49 AM GMT