సందీప్ నాలుగు నెలలు కంటిన్యూ చేస్తున్నాడు

X
Highlights
తొలి చిత్రం 'ప్రస్థానం' నుంచి డిఫరెంట్ రోల్స్ చేయడంపైనే దృష్టి పెడుతున్నాడు యువ కథానాయకుడు సందీప్...
nanireddy16 Sep 2017 8:55 AM GMT
తొలి చిత్రం 'ప్రస్థానం' నుంచి డిఫరెంట్ రోల్స్ చేయడంపైనే దృష్టి పెడుతున్నాడు యువ కథానాయకుడు సందీప్ కిషన్. కెరీర్లో 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' మినహాయిస్తే చెప్పుకోదగ్గ విజయమేదీ లేదు సందీప్‌కి. అయితేనేం.. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగానే ఉన్నాడు. ఇక ఈ ఏడాది అయితే జూలై నుంచి నెలకో సినిమాతో నాలుగు నెలల పాటు పలకరించబోతున్నాడు.
జూలైలో 'శమంతకమణి'తో పలకరించిన సందీప్.. ఆగస్టులో 'నక్షత్రం'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇక సెప్టెంబర్‌లో 'ప్రాజెక్ట్ z'తో సందడి చేయనున్నాడు. అలాగే అక్టోబర్‌లో 'కేరాఫ్ సూర్య'తో పలకరించనున్నాడు. ఈ మధ్య కాలంలో నాలుగు నెలలపాటు కంటిన్యూగా సినిమాలతో పలకరించిన కథానాయకుడు బహుశా సందీప్ నే కావచ్చు.
Next Story
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT