సంపూ హృదయాన్ని కొల్లగొట్టిన సలోని..

X
Highlights
రాజమౌళి మర్యాద రామన్న సినిమాలో నటించి మెప్పించిన సలోనికి అదృష్టం పెద్దగా కలిసి రాలేదు. ఆ సినిమా తరువాత అడపా...
nanireddy15 July 2018 3:07 AM GMT
రాజమౌళి మర్యాద రామన్న సినిమాలో నటించి మెప్పించిన సలోనికి అదృష్టం పెద్దగా కలిసి రాలేదు. ఆ సినిమా తరువాత అడపా దడపా సినిమాలు చేసిన అవి నిరాశపరిచాయి. అందం, అభినయంతో యువ హృదయాలను కవ్వించినా.. అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తోంది. అయితే హీరోయిన్ గా కెరీర్ ను నిలబెట్టుకోవాలన్న ఆమె ఆశలు అడియాశలయ్యాయి. ఈ క్రమంలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు పక్కన హీరోయిన్‌గా సలోనీకి అదృష్టం వరించింది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా వినోదం నేపథ్యంలో తెరకెక్కుతోందట.. స్టార్ ఇమేజిని పక్కనబెట్టి ఏ సినిమా అయితేనేం చెయ్యడానికి అన్నట్టు సంపూ సినిమా ఒప్పుకుందట. దీంతో మరోసారి హీరోయిన్ గా ప్రేక్షకుల్ని మైమరిపించడానికి సిద్ధమైంది సలోని. ఇదిలావుంటే ప్రస్తుతం సంపూ హృదయాన్ని కొల్లగొట్టిన సలోని ఫేట్ ఈ సినిమా తోనైనా మారుతుందో లేదో వేచి చూడాలి.
Next Story
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
జమ్మూకశ్మీర్‌లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
20 May 2022 4:00 AM GMTCyber Crime: అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాలు
20 May 2022 3:45 AM GMTఇబ్బందుల్లో పడ్డ అఖిల్ ఏజెంట్ సినిమా
20 May 2022 3:21 AM GMTHyderabad: జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులను వేధిస్తున్న జీతం కట్ సమస్య
20 May 2022 2:47 AM GMTవిశాఖ స్టీల్ ప్లాంట్ భూముల లెక్కలపై అయోమయం
20 May 2022 2:27 AM GMT