'జయజానకి నాయక'లోని సన్నివేశం లాగే..?

'అల్లుడు శీను', 'స్పీడున్నోడు', 'జయజానకి నాయక' చిత్రాలతో ఆకట్టుకున్న యువ కథానాయకుడు బెల్లంకొండ సురేష్. ...
'అల్లుడు శీను', 'స్పీడున్నోడు', 'జయజానకి నాయక' చిత్రాలతో ఆకట్టుకున్న యువ కథానాయకుడు బెల్లంకొండ సురేష్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో.. డైరెక్టర్ శ్రీవాస్ రూపొందిస్తున్న చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో.. జగపతిబాబు, శరత్ కుమార్, మీనా వంటి ప్రముఖ తారాగణం నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఇప్పటికి యాభై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం వారణాసిలో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. 'జయజానకి నాయక'లో హంసలదీవి యాక్షన్ సీన్ ఎలాగైతే హైలెట్ అయ్యిందో అదే విధంగా ఈ సన్నివేశం ఈ సినిమాకి ఎస్సెట్‌గా నిలుస్తుందని చిత్ర బృందం పేర్కొంటోంది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
Botsa Satyanarayana: ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బాబుకి ఎన్టీఆర్...
28 May 2022 11:24 AM GMTప్రభాస్ ఎలివేషన్ లపై దృష్టి పెట్టానున్న ప్రశాంత్ నీల్
28 May 2022 11:00 AM GMTMalla Reddy: ఎన్టీఆర్‌కు భారత రత్న కోసం పార్లమెంట్లో పోరాడతాం
28 May 2022 10:52 AM GMTATM PIN Number: ఏటీఎం పిన్ నెంబర్ 4 అంకెలు మాత్రమే ఎందుకు.. కారణం...
28 May 2022 10:45 AM GMTనెల్లూరు జిల్లా శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో...
28 May 2022 10:28 AM GMT