ఒక్కసారి మాత్రమే డకౌట్

arun
By arun
Updated on: 24 Dec 2018 3:28 PM IST
ఒక్కసారి మాత్రమే డకౌట్
X

రంజీ ట్రోఫీ క్రికెట్ కెరీర్లో సచిన్ టెండూల్కర్ చాల బాగా ఆడేవాడు.. మొత్తం అతని రంజీ ట్రోఫీ క్రికెట్ కెరీర్లోనే ఒక్కసారి మాత్రమే డకౌట్ అయ్యాడని మీకు తెలుసా! క్రికెట్ దేవుడు అని పిలవబడే సచిన్ టెండూల్కర్ అతని మొత్తం రంజీ ట్రోఫీ క్రికెట్ కెరీర్లో ఒక్కసారి మాత్రమే డకౌట్ చేసిన యువ బౌలర్ భువనేశ్వర్ కుమార్. శ్రీ.కో.

arun

arun

Next Story