సచిన్ టెండూల్కర్ తన 100వ అంతర్జాతీయ శతకం

arun
By arun
Updated on: 24 Dec 2018 4:13 PM IST
సచిన్ టెండూల్కర్ తన 100వ అంతర్జాతీయ శతకం
X

బారత దేశంలో క్రికెట్ అంటే చాల ఇష్టపడేవారు వారు చాలామంది, అందులో సచిన్ అనగానే...ఇంక ఎంతో...సచిన్ టెండూల్కర్ అనగానే... క్రికెట్ లో రారాజు అని, అలా అతని ఎన్నో ప్రపంచ రికార్డ్స్ ఆయన అభిమానులందరి గుర్తుకు వస్తాయి... అయితే సచిన్ టెండూల్కర్ తన 100వ అంతర్జాతీయ శతకాన్ని ఏ దేశంపై చేసాడో మీకు తెలుసా! సచిన్ టెండూల్కర్ తన 100వ అంతర్జాతీయ శతకాన్నిబంగ్లాదేశ్ పై చేసాడు. శ్రీ.కో.

arun

arun

Next Story