Rx 100 షాకింగ్ కలెక్షన్స్..

X
Highlights
ఇటీవల విడుదలైన యూత్ ఫుల్ లవ్ స్టోరీ Rx 100 కు జనాదరణ బాగానే వస్తోంది. రిలీజ్ కి ముందు ఎంత నెగెటివ్ అయితే...
nanireddy17 July 2018 2:09 AM GMT
ఇటీవల విడుదలైన యూత్ ఫుల్ లవ్ స్టోరీ Rx 100 కు జనాదరణ బాగానే వస్తోంది. రిలీజ్ కి ముందు ఎంత నెగెటివ్ అయితే ఉందొ.. రిలీజ్ తర్వాత అంతకుమించిన పాజిటివ్ టాక్ ఈ సినిమాకు వచ్చింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడంతో సినిమాకి ట్రేడ్ పండితులు ఆశ్చర్యపోయేలా కలెక్షన్లు వస్తున్నాయి. ఫస్ట్ వీకెండ్ నాలుగు రోజుల్లో ఈ చిత్రం 10 కోట్ల వరకు గ్రాస్ సాధించింది. అంటే షేర్ వాల్యూ 5 కోట్లకు పైగానే ఉంటుంది. డిఫరెంట్ స్టోరీ, డైరెక్టర్ టేకింగ్, హీరో హీరోయిన్ల పెర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచిన ఈ చిత్రం ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోంది. ఓవరాల్ గా 4 రోజుల షేర్-5.18,04,822 సాధించిన rx 100 బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Next Story
యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMT
Karan Johar: కరణ్ జోహార్ పార్టీలో కానరాని టాలీవుడ్ సెలబ్రిటీలు
26 May 2022 4:00 PM GMTPersonal Loan: స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. లక్ష రూపాయల వరకు రుణ...
26 May 2022 3:30 PM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTClove Oil: లవంగం నూనెతో పురుషులకి బోలెడు లభాలు.. తెలిస్తే షాక్...
26 May 2022 2:30 PM GMTసల్మాన్ ఖాన్ రీమేక్ సినిమాకి నో చెప్పిన తరుణ్ భాస్కర్
26 May 2022 1:30 PM GMT