రైల్వేలో గ్రూప్ 'సి' పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. మొత్తం 65వేల పోస్టులు..

nanireddy
Updated on: 24 Dec 2018 2:59 PM IST
రైల్వేలో గ్రూప్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. మొత్తం 65వేల పోస్టులు..
X

రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ (RRB) గ్రూప్ 'సి' పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ)ఉద్యోగాలతో పాటు ఇతర టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టులు 64,371. ఏఎల్పీ : 27,795,టెక్నీషియన్ పోస్టులు : 36,576 . కాగా దరఖాస్తులు ఆన్‌లైన్లో స్వీకరిస్తామని అక్టోబర్ 1కి క్లోజ్ అవుతాయని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రశ్నా పత్రాలు మొత్తం 15 భాషల్లో ఉంటాయని.. గ్రూప్ 'సి' పోస్టులకు ఎంపికైన ఉద్యోగులకు రూ.19,900 కనీస వేతనంతో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయని ప్రకటనలో పేర్కొంది.

nanireddy

nanireddy

Next Story