జియో మరో బంపర్ ఆఫర్..
టెలికాం రంగంలో తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు రిలయన్స్ జియో మరో అడుగు ముందుకేసింది. రూ. 799 రూపాయలతో సరికొత్త ప్లాన్‌ను లాంచ్ చేసిన రిలయన్స్ జియో, వెంటనే మరో ఆఫర్‌ను ప్రకటించింది. తన 299 రూపాయల ప్యాక్‌ను సమీక్షించింది. ఈ సమీక్షించిన ప్యాక్ కింద అదనంగా రోజుకు 1.5జీబీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు రిలయన్స్ జియో పేర్కొంది. ఇప్పటికే ఈ ప్యాక్‌పై రోజుకు 3 జీబీ డేటా అందుబాటులో ఉండగా.. ఇక నుంచి మొత్తంగా 4.5జీబీ డేటాను యూజర్లు అందుకోనున్నారు.ఈ ఆఫర్ కేవలం జూన్ 30 వరకే అందుబాటులో ఉండనుంది.
Next Story




