భారత్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యపై దారుణం.. జుట్టుపట్టి ఈడ్చుకెళ్లి..

భారత్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యపై దారుణం.. జుట్టుపట్టి ఈడ్చుకెళ్లి..
x
Highlights

భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యపై ఓ పొలిసు పైశాచికాన్ని చూపించాడు. గుజరాత్ జామ్‌నగర్‌ లో ఆదివారం షాపింగ్ చేసి తన తిరిగి ఇంటికి వెళుతున్న జడేజా...

భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యపై ఓ పొలిసు పైశాచికాన్ని చూపించాడు. గుజరాత్ జామ్‌నగర్‌ లో ఆదివారం షాపింగ్ చేసి తన తిరిగి ఇంటికి వెళుతున్న జడేజా భార్య రీవా కారు ఎదురుగా వెళుతున్న పోలీస్ కానిస్టేబుల్ బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ స్వల్పంగా దెబ్బతింది.. ఆమె చేసిన పనికి ఆగ్రహం చెందిన కానిస్టేబుల్ ఆమెను తీవ్రంగా దుర్భాషలాడాడు.. తాను క్రికెటర్ జడేజా భార్యనని ఎంతచెప్పినా వినకుండా జుట్టుపట్టి ఈడ్చుకుంటూ వెళ్ళాడు. ఈ పరిణామంపై తీవ్రంగా కలత చెందిన రీవా జామ్‌నగర్‌ ఎస్పీకి పిర్యాదు చేసింది. తీవ్రంగా స్పందించిన ఎస్పీ ప్రదీప్ ఆమెను పరామర్శించి కానిస్టేబుల్ పై శాఖపరమైన చర్యలకు ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories