రేపు 'రాజా ది గ్రేట్' టైటిల్ ట్రాక్

X
Highlights
'పటాస్', 'సుప్రీమ్' చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం...
nanireddy17 Sep 2017 6:45 AM GMT
'పటాస్', 'సుప్రీమ్' చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం రవితేజతో 'రాజా ది గ్రేట్ 'చేస్తున్నాడాయన. మెహరీన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్, రాశి ఖన్నా ఓ పాటలో తళుక్కున మెరవనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతమందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రం టైటిల్ ట్రాక్‌ని సోమవారం (సెప్టెంబర్ 18) సాయంత్రం 6 గం||కి విడుదల చేయనున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 12న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 'బెంగాల్ టైగర్' తరువాత దాదాపు రెండేళ్ల విరామంతో రవితేజ హీరోగా వస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
Next Story
Mahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMT
శ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTమోడి పర్యటనతో రాజకీయాలు హీట్.. మంత్రుల కౌంటర్ ఎటాక్...
27 May 2022 6:23 AM GMTపాకిస్తాన్లో ఇక మీ ఆటలు సాగవ్... ఇమ్రాన్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని...
27 May 2022 6:07 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTతిరుపతికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
27 May 2022 5:22 AM GMT