సంచలన నిర్ణయం దిశగా RSS అడుగులు.. రాహుల్ గాంధీని..

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) మరోసారి సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ,...
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) మరోసారి సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, RSS నాయకుల మధ్య మాటల యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో… ఓ సంచలన విషయం బయటకు వచ్చింది.సెప్టెంబర్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి రాహుల్‌గాంధీని పిలవాలని యోచిస్తోంది. అంతేకాదు కరుడుగట్టిన కమ్యూనిస్ట్ సీతారాం ఏచూరిని కూడా ఆహ్వానించాలని RSS యోచిస్తోంది. మహాత్మాగాంధీ హత్యలో ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉందని రాహుల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇందులో రాహుల్‌గాంధీ కోర్టు కేసు ఎదుర్కొంటున్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ దేశాన్ని మతపరంగా విభజించాలని చూస్తున్నాయని ఇటీవల లండన్‌లో కూడా రాహుల్ విమర్శలు గుప్పించారు. రాహుల్ కు RSS ఆశయాలు సిద్ధాంతాలు స్వయంగా తెలియజూపించాలనే అభిప్రాయంలో RSS ఉందట. ఇందులో భాగంగానే రాహుల్ ను తమ సభలకు ఆహ్వానించాలని RSS భావించినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం అధికారికంగా బయటకు రాకపోయినా తుది నిర్ణయం మోహన్ భగవత్ దేనని వారు అంగీకరిస్తున్నారు. ఇదిలావుంటే కొద్దిరోజుల క్రితం నాగపూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమానికి కరడుగట్టిన కాంగ్రెస్ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరవ్వడం… దేశ రాజకీయాల్లో కలకలం సృష్టించింది
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT