భారతదేశం మరియు పాకిస్తాన్ మద్యలో !

arun
By arun
Updated on: 24 Dec 2018 4:33 PM IST
భారతదేశం మరియు పాకిస్తాన్ మద్యలో !
X

భారతదేశం మరియు పాకిస్తాన్కి మధ్య వున్నా సరిహద్దు రేఖ పేరు ఏమిటో మీకు తెలుసా! భారతదేశం మరియు పాకిస్తాన్కి మధ్య వున్నా సరిహద్దు రేఖ రాడ్క్లిఫ్ లైన్. ఇది బ్రిటిష్ ఇండియా యొక్క కాలంలో పంజాబ్ మరియు బెంగాల్ రాష్ట్రాల మద్యవున్నది, ఇది భారతీయ మరియు పాకిస్తానీ ప్రాంతాల మధ్య సరిహద్దు రాడ్క్లిఫ్ లైన్. శ్రీ.కో.

arun

arun

Next Story