దారుణం.. కోరిక తీరిస్తేనే పాసవుతారంటా..

nanireddy
Updated on: 24 Dec 2018 2:45 PM IST
దారుణం.. కోరిక తీరిస్తేనే పాసవుతారంటా..
X

విద్యాబుద్దులు నేర్పించాల్సిన సంస్థ డైరెక్టరే దారుణంగా ఆలోచించాడు. తన కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన విద్యార్థినులను కామవాంచ తీర్చమని వేధించాడు, దీనికి తోడు కాలేజీ ప్రిన్సిపల్‌ సైతం వత్తాసు పలికింది. విశాఖ ఒకేషనల్‌ కాలేజ్‌లో జరుగుతున్న ఈ వేధింపుల పర్వం తాజాగా వెలుగు చూసింది. కోరిక తీరిస్తేనే పరీక్షల్లో పాసవుతావంటూ విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నాడు డైరెక్టర్‌ కుమార్‌. మరోవైపు, కాలేజీ ప్రిన్సిపల్‌ గ్లోరి ఒక మహిళ అయ్యుండి విద్యార్థినులపై వేధింపులు ఆపకుండా డైరెక్టర్‌కు వత్తాసు పలకడంతో ఎవరికీ చెప్పుకోవాలో తెలియక మధనపడిపోయారు విద్యార్థినులు. దీంతో కాలేజ్‌ డైరెక్టర్‌ కుమార్‌ను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు ఆందోళన నిర్వహించారు.

nanireddy

nanireddy

Next Story