గర్భందాల్చిన మేకపై 8 మంది యువకులు అత్యాచారం.. మేక మృతి..

nanireddy
Updated on: 24 Dec 2018 2:06 PM IST
గర్భందాల్చిన మేకపై 8 మంది యువకులు అత్యాచారం.. మేక మృతి..
X

రాను రానూ కొంతమంది మృగాళ్లు పశువుల్లా ప్రవర్తిస్తున్నారు లైంగిక వాంఛలు తీర్చుకోవడం కోసం రాక్షస ప్రవృత్తిని బయటపెడుతున్నారు. హర్యానాలోని మేవాట్‌లో గర్భంతో ఉన్న ఓ మేకపై 8 మంది అత్యాచారానికి ఒడిగట్టారు. మేక యజమానితో దురుసుగా ప్రవర్తించి, మద్యం మత్తులో మేకపై లైంగికదాడికి పాల్పడ్డారు వారి దాటికి ఆ మేక మృత్యువాత పడింది.దీంతో మేక యజమాని పోలీసులను ఆశ్రయించాడు. తనను బెదిరించి, మేకపై అఘాయిత్యానికి ఒడిగట్టారని వాపోయాడు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు. ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని మరో ఐదుగురు పరారీలో ఉన్నట్టు తెలిపారు.

nanireddy

nanireddy

Next Story