బీజేపీ కార్యాలయానికి వెళ్లిన స్టాలిన్, కనిమొళి

ఎప్పుడూ ఉప్పు , నిప్పులా ఉండే డీఎంకె, బీజేపీలు పార్టీలు నేడు కౌగిలించుకున్నాయి. డీఎంకే అగ్రనేతలు బీజేపీ...
ఎప్పుడూ ఉప్పు , నిప్పులా ఉండే డీఎంకె, బీజేపీలు పార్టీలు నేడు కౌగిలించుకున్నాయి. డీఎంకే అగ్రనేతలు బీజేపీ కార్యాలయానికి వెళ్లి మరి బీజేపీ నేతలను కలిశారు. కరుణానిధి వారసులు స్టాలిన్, కనిమొళి… వాజ్‌పేయి చితాభస్మానికి పుష్పాంజలి ఘటించారు. తమ కార్యాలయానికి తొలిసారిగా వచ్చిన డీఎంకే నాయకులను.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు సౌందరరాజన్, కేంద్ర మంత్రి రాధాకృష్ణ ఎదురెళ్లి ఆహ్వానం పలికారు. బీజేపీ హిందూత్వ ఆధారంగా రాజకీయాలు చేస్తుండగా.. డీఎంకే నాయకులు నాస్తికులు. అయితే.. వాజ్‌పేయి ప్రభుత్వంలో డీఎంకే భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల వాజ్‌పేయి మరణించారు. దీంతో అన్ని రాష్ట్రాలకు వాజ్‌పేయి చితాభస్మం పంపించారు. కాగా చితాభస్మం చెన్నై తీసుకొచ్చారని తెలిసి.. స్టాలిన్, కనిమొళి బీజేపీ ఆఫీస్‌కు వెళ్లి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా దేశానికి వాజ్‌పేయి చేసిన సేవలను నేతలు గుర్తు చేసుకున్నారు.
జనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMTSinkhole: భారీగా పెరుగుతున్న వింత గొయ్యి లోతు..
9 Aug 2022 3:00 PM GMT
కామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTఇవాళ తెలంగాణ మంత్రివర్గం సమావేశం
11 Aug 2022 2:16 AM GMTఇవాళ గాంధీభవన్‌లో రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం
11 Aug 2022 1:46 AM GMTకేసీఆర్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం
11 Aug 2022 1:06 AM GMTనుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట
10 Aug 2022 4:00 PM GMT