రవితేజతో మరోసారి?

ఇక కాజల్ పని అయిపోందనుకుంటున్న టైంలో.. 'ఖైదీ నెం.150', 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రాలతో వరుస విజయాలను...
ఇక కాజల్ పని అయిపోందనుకుంటున్న టైంలో.. 'ఖైదీ నెం.150', 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకుంది అందాల తార కాజల్ అగర్వాల్. ప్రస్తుతం.. తెలుగులో తన తొలి కథానాయకుడైన కళ్యాణ్ రామ్‌తో కలిసి 'ఎమ్మెల్యే' చిత్రంలో నటిస్తోందీ అమ్మడు. అలాగే తమిళంలో 'క్వీన్' రీమేక్ లోనూ నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. రవితేజ హీరోగా శ్రీనువైట్ల రూపొందించనున్న కొత్త చిత్రంలోనూ కాజల్ హీరోయిన్‌గా నటించే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ, కాజల్ కాంబినేషన్‌లో గతంలో 'వీర', 'సారొచ్చారు' చిత్రాలొచ్చాయి. ఆ సినిమాలు ఆశించిన విజయం సాధించలేదు. మరి కొత్త చిత్రంతోనైనా ఈ జోడీ హిట్ కొడుతుందేమో చూడాలి. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్‌చరణ్, తమిళ కథానాయకుడు విజయ్‌తో మూడు సార్లు హీరోయిన్‌గా నటించిన వైనం కాజల్ సొంతం. మరి ఆ లిస్ట్‌లో రవితేజ కూడా చేరుతాడో లేదో చూడాలి.
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT