నన్ను సినిమాల్లోకి తీసుకువచ్చింది ఆమె : అక్కినేని నాగార్జున

అలనాటి మహానటి జీవిత చరిత్ర ఆధారంగా రోపొందుతున్న 'మహానటి' చిత్రంలో తాను లేకపోయానని కొంత అసంతృప్తి ఉంది. కానీ...
అలనాటి మహానటి జీవిత చరిత్ర ఆధారంగా రోపొందుతున్న 'మహానటి' చిత్రంలో తాను లేకపోయానని కొంత అసంతృప్తి ఉంది. కానీ తన కోడలు కొడుకు, సినిమాలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని హీరో అక్కినేని నాగార్జున అన్నారు. మే 1న జరిగిన మహానటి ఆడియో ఫంక్షన్ జరిగింది. ఈ వేడుకకు అక్కినేని నాగార్జున హజారయ్యారు. ఈ సందర్బంగా సావిత్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సావిత్రి గారు వెలుగునీడలు సినిమాలో నటిస్తున్నసమయంలో తనకు ఎనిమిది నెలల వయసు.. అప్పుడే తనను వెండి తెరకు సావిత్రి గారు పరిచయం చేశారని అన్నారు. తనకు చిన్నవయసులో పెద్దలంటే ఒకరకమైన భయమని అందుకు ఉదాహర.. ఒకరోజు మా ఇంటికి సావిత్రి గారు వచ్చారు ఆమె ముద్దుగా తన వద్దకు రమ్మని పిలుస్తున్నా నేను వెళ్ళలేదు భయంతో నాన్న వెనకాలే దాక్కున్నానని నాగ్ చెప్పారు. మహానటి సినిమాను ఇద్దరు ఆడవాళ్లు నిర్మించారన్న అయన సినిమా సూపర్ హిట్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా మహానటి ఆడియో ఫంక్షన్ కు.. jr ఎన్టీఆర్ తోపాటు బాలకృష్ణ , అక్కినేని సమంత , దర్శకుడు కోవెలమూడి రాఘవేందర్ రావు దర్శకుడు నాగ్ అన్వేష్, అశ్విని దత్ కుటుంబసభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
26 మందికి కరోనా.. 13వేల మంది క్వారంటైన్..
21 May 2022 1:00 PM GMTయమునోత్రి వెళ్లే దారిలో కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల ...
21 May 2022 12:45 PM GMTRevanth Reddy: జయశంకర్ పేరు కాలగర్భంలో కలపాలని సీఎం చూస్తున్నారు..
21 May 2022 12:23 PM GMTDiabetics: మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఈ జ్యూస్ దివ్యఔషధం..!
21 May 2022 12:00 PM GMTMLC Kavitha: రచ్చబండ కొచ్చే కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి చూపించండి
21 May 2022 11:30 AM GMT