Top
logo

కన్నకొడుకు పట్ల కసాయిగా మారిన తల్లి.. గొడ్డును బాదినట్టు బాది..

కన్నకొడుకు పట్ల కసాయిగా మారిన తల్లి.. గొడ్డును బాదినట్టు బాది..
X
Highlights

బిడ్డ మారం చేస్తే ఎవరైనా ఏం చేస్తారు.. మహా అయితే చిన్న దెబ్బలతో సరిపెడతారు.. అదికూడా తమకొడుక్కి ఎక్కడ నొప్పి...

బిడ్డ మారం చేస్తే ఎవరైనా ఏం చేస్తారు.. మహా అయితే చిన్న దెబ్బలతో సరిపెడతారు.. అదికూడా తమకొడుక్కి ఎక్కడ నొప్పి కలుగుతుందోనని లోలోపల మధనపడిపోతుంది కన్నతల్లి. అటువంటిది తల్లి ప్రేమ అంటే కానీ ఓ తల్లి తన కొడుకు పట్ల రాక్షసురాలిగా మారింది. కన్నకొడు అన్న కనికరం లేకుండా కొడుకు పట్ల అమానుషంగా ప్రవర్తించింది. కడుపులో తన్నుతూ.. గొడ్డులా బాదుతూ.. పిల్లాడిపై పశువులా ప్రవర్తించింది. ఈ హృదయ విచారక ఘటన హర్యానాలోని సిరసాల్లో చోటుచేసుకుంది. తన కళ్లేదుటే కోడలు మనవడిని దారుణంగా కొట్టడంతో తట్టుకోలేకపోయిన బాలుడి నాయనమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కసాయి తల్లి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Next Story