ఎమ్మెల్యే బోండా ఉమా పీఏ చేసే పనులు చూస్తే!

nanireddy
Updated on: 24 Dec 2018 1:39 PM IST
ఎమ్మెల్యే బోండా ఉమా పీఏ చేసే పనులు చూస్తే!
X

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా పీఏ గంటా మోహన్ రాసలీలలు వెలుగులోకివచ్చాయి. గతకొంతకాలంగా ఎమ్మెల్యే పీఏ అనే హోదాతో మహిళా కార్యకర్తలను లోబరుచుకుంటున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం విజయవాడ వాంబే కాలనీకి చెందిన ఓ మహిళతో గంటా మోహన్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. అయితే, కొన్నాళ్ల క్రితమే పీఏ మోహన్ భార్య.. తన భర్త మీద నున్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కాగా ఈ విషయంపై ఎమ్మెల్యే బోండా స్పందించకపోవడం కొసమెరుపు.

nanireddy

nanireddy

Next Story