మంత్రి దేవినేని ఉమకు తీవ్ర గాయాలు

nanireddy
Updated on: 24 Dec 2018 1:50 PM IST
మంత్రి దేవినేని ఉమకు తీవ్ర గాయాలు
X

మంత్రి దేవినేని ఉమకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న దేవినేని ఎడ్ల బండిమీదనుంచి కాలు జారి పడ్డారు. గొల్లపూడిలో ఏరువాక కార్యక్రమ ప్రారంభోత్సవంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డప్పు శబ్దాలు, మైక్‌ సౌండ్స్‌ విని ఎడ్లు బెదిరి పరుగులు తీసే ప్రయత్నం చేశాయి.

nanireddy

nanireddy

Next Story