ఘనంగా మంత్రి అఖిల ప్రియ నిశ్చితార్ధం!

nanireddy
Updated on: 24 Dec 2018 1:27 PM IST
ఘనంగా మంత్రి అఖిల ప్రియ నిశ్చితార్ధం!
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి భూమా అఖిల ప్రియ త్వరలో పెళ్లికూతురు కానుంది. తన చిరకాల స్నేహితుడు భార్గవ్ తో అఖిల ప్రియ వివాహం జరగనుంది. వీరి వివాహం ఈనెల 29 న జరగనుంది. శనివారం హైదరాబాద్ లో కుటుంబసభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య నిశ్చితార్ధ వేడుక జరిగింది. వేడుకలో అఖిలప్రియ సోదరి భూమా మౌనికారెడ్డి, తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

nanireddy

nanireddy

Next Story