విజయవాడలో అసభ్య కల్చర్.. మసాజ్ సెంటర్లలో వ్యభిచారం

విజయవాడలో అసభ్య కల్చర్.. మసాజ్ సెంటర్లలో వ్యభిచారం
x
Highlights

విజయవాడలో అసభ్య కల్చర్ మొదలైంది. మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. డైమండ్ బ్యూటీ పార్లర్, లా రాయల్స్...

విజయవాడలో అసభ్య కల్చర్ మొదలైంది. మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. డైమండ్ బ్యూటీ పార్లర్, లా రాయల్స్ బ్యూటీపార్లర్లపై పోలీసుల ఆకస్మిక దాడి చేయడంతో.. విషయం వెలుగు చూసింది.ఇద్దరు నిర్వాహకులు సహా 11మంది మహిళలు, ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్లర్ నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. కొంత కాలంగా డైమండ్ బ్యూటీ పార్లర్ ను అడ్డుపెట్టుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. నిర్వాహకులు. స్థానికంగా ఈ విషయం కొంతమందికి తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇటీవల ఈ వ్యవహారం శృతిమించింది. దీంతో కొందరు వ్యక్తులు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందించడంతో వ్యభిచార ముఠా గుట్టురట్టయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories