మహేష్ బాబు కుటుంభంలో విషాదం..!

nanireddy
Updated on: 24 Dec 2018 12:22 PM IST
మహేష్ బాబు కుటుంభంలో విషాదం..!
X

ప్రముఖ హీరో మహేష్ బాబు కుటుంభంలో విషాదం నెలకొంది.. ఘట్టమనేని కుటుంబానికి దగ్గరి బంధువు 'పద్మాలయ రాంబాబు'గా సుపరిచితులైన శాఖమూరి రాంబాబు మృతి చెందారు. మహేష్ బాబుకు ఆయన మామయ్య వరుస అవుతారు. రాంబాబు మృతి పట్ల ఆయన కుటుంబానికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా, మహేష్ బాబుకు కొంతకాలం పాటు ఆయన పర్సనల్ మేనేజర్ గా కూడా వ్యవహరించారు. మహేష్ సోదరుడు రమేష్ బాబుతో ఓ చిత్రాన్ని కూడా ఆయన నిర్మించారు.

nanireddy

nanireddy

Next Story