ప్రేమతో.. మీ నివేదా థామస్

'జెంటిల్‌మాన్', 'నిన్ను కోరి' చిత్రాలతో వరుసగా రెండు వరుస విజయాలను సొంతం చేసుకున్న నివేదా థామస్.....
'జెంటిల్‌మాన్', 'నిన్ను కోరి' చిత్రాలతో వరుసగా రెండు వరుస విజయాలను సొంతం చేసుకున్న నివేదా థామస్.. తాజాగా 'జైలవకుశ'తో పలకరించింది. ఇందులో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటిస్తే.. వాటిలో జై పాత్ర సరసన ఈ ముద్దుగుమ్మ నటించింది. ఈ చిత్రానికి మిక్స్ డ్ టాక్ వచ్చినా.. వసూళ్లు బాగున్నాయి. ఈ సందర్భంగా నివేదా థామస్ హ్యాట్రిక్ విజయాల పట్ల ట్విట్టర్‌లో స్పందించింది. ఓ లేఖ రూపంలో తన స్పందనని తెలిపిందీ కేరళకుట్టి.
''ఒక సినిమా హిట్ అవ్వడం స్పెషల్. చేసిన మూడు చిత్రాలను ఇంత బాగా అఫ్రిషియేట్ చేసి, తెలుగు ఇండస్ట్రీలో మా అమ్మాయి అని పిలవడం.. ఇంతకంటే పెద్ద కాంప్లీమెంట్ ఏముంటుంది? ఇది ఒక బ్లెస్సింగ్. నా ఫ్యాన్స్ నా ఫ్యామిలీ అయిపోయారు. మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే.. 'జైలవకుశ'ని ఇంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు థ్యాంక్యూ. మరో అందమైన చిత్రంలో కొత్త పాత్రతో పలకరిస్తా.. ప్రేమతో మీ నివేదా థామస్'' అంటూ తెలుగు, ఇంగ్లీష్ మాటలను ఆంగ్లాక్షరాలతో పోస్ట్ చేసింది నివేదా.
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT