ప్రేమలో పడిన ప్రియాంక చోప్రా?

nanireddy
Updated on: 24 Dec 2018 1:35 PM IST
ప్రేమలో పడిన ప్రియాంక చోప్రా?
X

బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ప్రేమలో పడిందా అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాతో బిజీగా ఉన్న ప్రియాంక పనిలో పనిగా బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ లో ఉన్నట్టు రూమర్లు హల్చల్ చేస్తున్నాయి. పాప్ సింగర్ నిక్ జోనాస్ తో చెట్టాపట్టాలేసుకున్న ప్రియాంక ఇటీవల జరిగిన 'బ్యూటీ అండ్ ది బీస్ట్' లైవ్ కాన్సర్ట్ లో అత్యంత సన్నిహితంగా ఉంటూ దర్శనమిచ్చారు. లాస్ ఏంజిల్స్ డాడ్జర్స్ స్టేడియం నుంచి పసిఫిక్ మహాసముద్రం వరకు వారం రోజులపాటు ఈ జంట చక్కర్లు కొట్టింది.

nanireddy

nanireddy

Next Story