త్రిషని అంతమంది ఫాలో అవుతున్నారు

X
Highlights
'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దాంటానా', 'అతడు', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాలతో తెలుగువారికి...
nanireddy23 Sep 2017 12:07 PM GMT
'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దాంటానా', 'అతడు', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాలతో తెలుగువారికి చేరువైన చెన్నై సుందరి త్రిష. తెలుగుతో పాటు తమిళంలోనూ స్టార్ హీరోయిన్గా రాణించిన ఈ ముద్దుగుమ్మ.. 'నాయకి' తరువాత మళ్లీ మరో తెలుగు చిత్రానికి సంతకం చేయలేదు. అయితే తమిళంలో మాత్రం అరడజను చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే.. ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉండే ఈ సుందరి.. తాజాగా 4మిలియన్ల ఫాలోవర్స్‌ని సొంతం చేసుకుంది. జులై 2009లో ట్విట్టర్ అకౌంట్లో చేరిన త్రిష..149 మందిని ఫాలో అవుతోంది. ఈ సందర్భంగా తన 4మిలియన్ల ఫాలోవర్లకి కృతజ్ఞతలు చెప్పింది ఈ సొగసరి.
Next Story
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
PM Kisan: హెచ్చరిక.. వారు తగిన మూల్యం చెల్లించాల్సిందే..!
28 May 2022 9:00 AM GMTకలవరపెడుతున్న మంకీపాక్స్.. ప్రపంచ వ్యాప్తంగా 20దేశాల్లో 200 కేసులు
28 May 2022 8:59 AM GMTSSC Recruitment 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 797 ఉద్యోగాలు.. పది, ...
28 May 2022 7:43 AM GMTఅగ్గి బరాటలు చల్లబడ్డారా..? వైసీపీ ఫైర్‌బ్రాండ్స్‌కు ఏమైంది..?
28 May 2022 7:37 AM GMTChandrababu: ఒంగోలులో ఎన్టీఆర్‌కు విగ్రహానికి చంద్రబాబు నివాళులు
28 May 2022 7:36 AM GMT