'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

X
Highlights
మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్‌ని 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ...
nanireddy26 Sep 2017 2:46 PM GMT
మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్‌ని 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ రెండో సతీమణి లక్ష్మీ పార్వతి దృష్టి కోణంలో ఈ సినిమాని తీయబోతున్నట్లు ఆయన ప్రకటించారు కూడా. ఇవాళ ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ని ఆయన విడుదల చేశారు.
ఇందులో.. ఇంటి లోపల ఓ వ్యక్తి కాషాయ వస్త్రాలతో కుర్చీలో కూర్చుని ఉంటే.. గడప బయట ఓ స్త్రీ చెప్పులు వదులుతూ ఇంటిలోకి అడుగులు వేస్తోంది. వర్మ వెర్షన్ ప్రకారం.. ఆ ఇద్దరూ ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో. బహుశా.. వర్మ సినిమాని కూడా ఈ షాట్ నుంచే మొదలుపెడతారేమో! ఎన్నో వివాదాల మధ్య 'లక్ష్మీస్ ఎన్టీఆర్' తెరకెక్కబోతోంది. మరి వర్మ ఈ సినిమాని అనుకున్నది అనుకున్నట్లుగా తీస్తాడో లేదో చూడాలి.
Next Story
యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMT
తిరుపతికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
27 May 2022 5:22 AM GMTహైదరాబాద్ ఓల్డ్‌సిటీలో రియల్ దంగల్.. రెజ్లింగ్‌లో రాణిస్తున్న 14 ఏళ్ల...
27 May 2022 5:08 AM GMTరేవంత్ వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్‌లో రచ్చ.. వివరణ ఇవ్వాలని మధుయాష్కీ...
27 May 2022 4:15 AM GMTనిన్న టీవీ ఆర్టిస్ట్‌ను చంపిన ఉగ్రవాదులు ఎన్కౌంటర్లో హతం...
27 May 2022 3:48 AM GMTమూడు కమిషనరేట్లకు కమిషనర్‌గా సీవీ ఆనంద్...
27 May 2022 3:00 AM GMT