క్లాస్ రూమ్ లో కుప్పకూలిన విధ్యార్థిని

nanireddy
Updated on: 24 Dec 2018 1:55 PM IST
క్లాస్ రూమ్ లో కుప్పకూలిన విధ్యార్థిని
X

హైదరాబాద్ లో విద్యానగర్ లోని ఎస్వీఎస్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 18ఏళ్ల చందన.. క్లాస్ రూమ్ లోని కూర్చిలో కూర్చున చోట కూర్చున్నట్టుగానే కుప్పకూలిపోయింది. వెంటనే కాలేజీ సిబ్బంది ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చందన చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. తమ బిడ్డకు ఇంత చిన్న వయసులోనే నూరేళ్లు నిండిపోయాయని తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

nanireddy

nanireddy

Next Story