మహిళలను చూస్తూ కామాంధుడి వికృత చర్య!

బస్సులో మహిళలను చూస్తూ కామాంధుడు అసభ్య చేష్టలకు పాల్పడ్డాడు. కోల్ కతా లో జరిగిన ఈ ఘటన పోలీసుల కంట పడింది....
బస్సులో మహిళలను చూస్తూ కామాంధుడు అసభ్య చేష్టలకు పాల్పడ్డాడు. కోల్ కతా లో జరిగిన ఈ ఘటన పోలీసుల కంట పడింది. వివరాల్లోకి వెళితే శనివారం కోల్‌కతా హూగ్లీ జిల్లా శ్యామ్‌పుకర్ బస్సులో వైద్యపతి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి బస్సులో ఎక్కాడు. కొద్దిసేపటితరువాత అతని ప్యాంటు విప్పి మహిళలను చూస్తూ అసభ్య చర్యలకు ఉపక్రమించాడు. దీంతో అతడి చేష్టలతో విస్తుపోయిన కొందరు మహిళలు మధ్యలోనే బస్సు దిగిపోయారు. అతని వికృత చేష్టలను గమనించిన ఓ యువతి తన సెల్ ఫోన్ లో దృశ్యాలను చిత్రీకరించింది. అనంతరం బస్సు కండెక్టర్ కు ఫిర్యాదు చేయగా అతను పట్టించుకోలేదు. దీంతో ఆ యువతి అసభ్య వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొద్ది సేపటికి అది వైరల్ గా మారి కోల్‌కతా పోలీసులకు చేరింది. వెంటనే స్పందించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇటువంటి నీచమైన చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT