హీరోయిన్ ప్రేమలో వార్తలకు కెఎల్ రాహుల్ ఏమన్నారంటే..

హీరోయిన్ ప్రేమలో వార్తలకు కెఎల్ రాహుల్ ఏమన్నారంటే..
x
Highlights

టీమిండియా క్రికెటర్ కెఎల్ రాహుల్ టాలీవుడ్ తార నిధి అగర్వాల్ తో కలిసి ఉన్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇరువురూ కొన్నాళ్లుగా డేటింగ్‌...

టీమిండియా క్రికెటర్ కెఎల్ రాహుల్ టాలీవుడ్ తార నిధి అగర్వాల్ తో కలిసి ఉన్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇరువురూ కొన్నాళ్లుగా డేటింగ్‌ చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే సదరు వార్తలపై రాహుల్ స్పందించారు.. తాము చిన్నప్పటినుంచి స్నేహితులమని బాంద్రాలో ఓ పార్టీ నిమిత్తం వెళ్లామని అంతేతప్ప తమ మధ్య ప్రేమ లేదని వెల్లడించాడు. స్నేహితులంటే ప్రాణనమిస్తానన్న రాహుల్ తనకు నిధి అగర్వాల్ తోపాటు బెంగుళూరు లో కూడా స్నేహితులున్నారు వారికోసం ఏమైనా చేస్తానన్నాడు. ఇక తన పెళ్లి గురించి మాట్లాడుతూ ఇప్పట్లో ఆ ఆలోచన లేదని ఒకవేళ పెళ్లి చేసుకుంటే తన భార్యను మహారాణిలా చూసుకుంటానన్నారు. ఇదిలావుంటే గత వారం రోజులుగా హీరోయిన్ నిధి అగర్వాల్‌, కే లోకేశ్‌ రాహుల్‌లు ముంబైలోని బాంద్రాలో జంటగా కనిపించారు. దీంతో బాలీవుడ్‌, టాలీవుడ్ లో ఈ విషయం హాట్‌ టాపిక్‌ అయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories