చేపలు అమ్ముకునే అమ్మాయి వరద బాధితులకు రూ.1,15,000 సాయం చేసింది..

స్పందించే హృదయం ఉండాలే కానీ ఏ చిన్న సాయమైనా చేయొచ్చని నిరూపించింది కేరళకు చెందిన మహిళ హనన్ హమీద్. ఆమెను...
స్పందించే హృదయం ఉండాలే కానీ ఏ చిన్న సాయమైనా చేయొచ్చని నిరూపించింది కేరళకు చెందిన మహిళ హనన్ హమీద్. ఆమెను చదువుకోవడం కోసం చేపలు అమ్ముకుంటుందని సామాజిక మాధ్యమాలు ట్రోల్ చేశాయి. స్వయంగా ముఖ్యమంత్రి పినరన్ రంగంలోకి దిగి ట్రోల్ చేస్తున్న వారిని శిక్షించాలంటూ పోలీస్ శాఖను ఆదేశించారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన తనకు ఆ అదృష్టం లేదేమోనని సందేహం వ్యక్తం చేసింది. దాంతో ఆమె పరిస్థితి చూసి ఆమె చదువుకోవాలని ఆశించి కొందరు దాతలు విరాళాల రూపంలో కొంత నగదును కూడా పంపారు. అయితే ఆ మొత్తం లక్షా పదిహేనువేల రూపాయలను కేరళ వరద బాధితుల కోసం ఉపయోగించమంటూ ఇచ్చేసింది. తన పట్ల ఈ మాత్రం జాలి చూపించినందుకు ధన్యవాదాలు.. నేను స్వయంకృషితో నన్ను నేను పోషించుకోగలను ప్రస్తుతం వరదల కారణంగా వేలాదిమంది నిరాశ్రయులయ్యారని అందుకోసం ఆ డబ్బును వినియోగించాలని సూచించింది. దాంతో సోషల్ మీడియాలో ఆమెకు ప్రశంసలు మొదలయ్యాయి.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT