వారు అంగీకరిస్తే ప్రేమ వివాహాం చేసుకుంటా : కీర్తి సురేష్

అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటిలో అచ్చం సావిత్రిలాగా ఒదిగిపోయింది నటి కీర్తి...
అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటిలో అచ్చం సావిత్రిలాగా ఒదిగిపోయింది నటి కీర్తి సురేష్. సావిత్రిలా ఆమె చేసిన నటనకు యావత్ తెలుగు తమిళ సినీలోకం ఫిదా అయింది. మొదట్లో కలెక్షన్ల పరంగా కాస్త స్లోగా నడిచిన మహానటి ఒక్కసారిగా హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో మరింత ఊపందుకున్నాయి. దీంతో సినిమా యూనిట్ ఆనందంలో మునిగిపోయింది. దీనిపై కీర్తి సురేష్ తన ఆనందాన్ని తెలియజేస్తూ.. సినీ తారల మరో ముఖం ప్రజలకు తెలియదు. అలాంటిది మహానటి చిత్రం ద్వారా సావిత్రి గారి జీవిత చరిత్రను ప్రేక్షకులకు చూపించాడు దర్శకుడు.. ఈ చిత్రంలో తాను నటించిన తరువాత చాలా విషయాలను తెలుసుకున్నాను. దాంతో పాటు సావిత్రి నిజజీవితంలో ఎలా ఉటుందన్న నిజాన్ని మహానటి సినిమాద్వారా తెలిసిందని దాంతో తాను చాల సంతోషంగా ఉన్నానని తెలిపింది. ఇక ప్రేమపెళ్లి విషయమై స్పందించిన కీర్తి నేను ఇప్పుడిప్పుడే నటిగా ఎదుగుతున్నాను. కాబట్టి పెళ్లి గురించి ఆలోచించడంలేదు. ఇంకా చెప్పాలంటే మా అమ్మానాన్నలది ప్రేమ వివాహమే. భవిష్యత్‌లో నాకు ఎవరిపైన అయినా ప్రేమపుడితే ఆ విషయాన్ని అమ్మానాన్నలకు ధైర్యంగా చెబుతాను. వారు అంగీకరిస్తేనే ప్రేమ వివాహం చేసుకుంటాను. అని ప్రేమపెళ్లిపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
Wrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMTఉక్రెయిన్ కథ ముగిసిపోయిందంటున్న రష్యా.. పుతిన్ తర్వాతి టార్గెట్ ఆ...
27 May 2022 2:00 PM GMTKarimnagar: అక్రమ వడ్డీలకు యువకుడి బలి
27 May 2022 1:30 PM GMT'ఆది పురుష్' విషయంలో నిరాశ చెందిన ప్రభాస్ అభిమానులు
27 May 2022 1:00 PM GMTఎమ్మెల్యే కోటంరెడ్డికి తీవ్ర అస్వస్థత.. చెన్నై అపోలో ఆస్పత్రికి...
27 May 2022 12:48 PM GMT