రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి ఇకలేరు

nanireddy
Updated on: 24 Dec 2018 2:11 PM IST
రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి ఇకలేరు
X

రాజకీయ దురందురుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(94) కన్నుమూశారు. ఆయన మృతిచెందినట్టు కావేరి వైద్యులు దృవీకరించారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు కావేరి ఆస్పత్రి అధికారిక ప్రకటన విడుదల చేసింది. కరుణానిధి మరణంతోఆయన కుటుంబ సభ్యులు, డీఎంకే కార్యకర్తలు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

nanireddy

nanireddy

Next Story