కర్ణాటక ఎగ్జిట్ పోల్స్.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే!

కర్ణాటక ఎగ్జిట్ పోల్స్.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే!
x
Highlights

కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడకముందే పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశాయి.. వాటి ప్రకారమే అసలు ఫలితాలు ఉండవచ్చని భావిస్తున్నారు....

కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడకముందే పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశాయి.. వాటి ప్రకారమే అసలు ఫలితాలు ఉండవచ్చని భావిస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు కర్ణాటక పోలింగ్ ముగియడంతో 'ఎగ్జిట్ పోల్స్' వెల్లువెత్తాయి. కాగా వివిధ సంస్థలు చేపట్టిన సర్వే వివరాలు ఇలా ఉన్నాయి.

*టైమ్స్ నౌ: కాంగ్రెస్ 90-103, బీజేపీ 80-93, జేడీఎస్ 31-39
*న్యూస్ ఎక్స్-సీఎన్ఎస్ ఎగ్జిట్ పోల్: కాంగ్రెస్ 72-78, బీజేపీ 102-110, జేడీఎస్ 35-39, ఇతరులు 3-4
*రిపబ్లిక్ టీవీ : కాంగ్రెస్ 73-82, బీజేపీ 95-114, జేడీఎస్ 32-43, ఇతరులు 2-3
*ఆజ్‌తక్ : కాంగ్రెస్ 106-118, బీజేపీ 79-92, జేడీఎస్ 22-30
*జీ న్యూస్ ఎగ్జిట్ పోల్: కాంగ్రెస్ 90-103, బీజేపీ 80-93, జేడీఎస్ 31-39, ఇతరులు 2-4
*ఇండియా టుడే-యాక్సిస్ ఎగ్జిట్ పోల్ : కాంగ్రెస్ 106-118, బీజేపీ 79-92, జేడీఎస్ 22-30
*కన్నడ ఛానెల్ సువర్ణ ఎగ్జిట్ పోల్: కాంగ్రెస్ 106-118, బీజేపీ 79-92, జేడీఎస్ 22-30, ఇతరులు 1-4
*సిఎన్ఎన్-ఐబీఎన్ : కాంగ్రెస్ 90-103, బీజేపీ 80-93, జేడీఎస్ 31-39 ఇతరులు 2-4

Show Full Article
Print Article
Next Story
More Stories