Top
logo

డీకేకు షాక్.. కర్ణాటకకు డిప్యూటీని ఫైనల్ చేసిన సోనియా?

డీకేకు షాక్.. కర్ణాటకకు డిప్యూటీని ఫైనల్ చేసిన సోనియా?
X
Highlights

కర్ణాటక కాంగ్రెస్ లో లుకలుకలు మొదలయ్యాయి. రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వరను ఫైనల్ చేశారు ...

కర్ణాటక కాంగ్రెస్ లో లుకలుకలు మొదలయ్యాయి. రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వరను ఫైనల్ చేశారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా. ఈ మేరకు రాష్ట్ర పార్టీ నేతలకు స్పష్టం చేశారు. సోనియా నిర్ణయంతో ఆ పార్టీసీనియర్ నేత తాజా మాజీ మంత్రి డీకే శివకుమార్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ పదవిపై డీకే ఆశలుపెట్టుకున్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కూడా ఆయనే సీఎం అవుతారని భావించారు కానీ అనూహ్యంగా ఆ పదవీ సిద్దరామయ్యను వరించింది. తాజాగా ఆయనకు దక్కుతుందన్న డిప్యూటీ సీఎం పదవి కూడా దక్కకపోవడంతో అయన తీవ్ర అసంతృప్తి ఉన్నారు.

Next Story