ఇదేం రాజకీయమప్పా

అనారోగ్యంతో బాధపడుతున్న జయలలిత.... గతేడాది సెప్టెంబర్ 22న చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. రెండు నెలలకు పైగా...
అనారోగ్యంతో బాధపడుతున్న జయలలిత.... గతేడాది సెప్టెంబర్ 22న చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. రెండు నెలలకు పైగా ఆస్పత్రిలోనే ఉన్న జయ.... చికిత్స పొందుతూ గతేడాది డిసెంబర్ 5న తుదిశ్వాస విడిచారు. అయితే జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో.... ఆమె నెచ్చెలి శశికళ ఎవరినీ కలవనివ్వలేదనే ఆరోపణలు వచ్చాయి. దాంతో అమ్మ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ పన్నీర్ వర్గం ఆరోపించింది. అంతేకాదు జయను ఆస్పత్రిలో చేర్చేనాటికే జయలలిత మరణించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఆ ఆరోపణలను శశికళ వర్గం ఖండిస్తూ వచ్చింది. ఆస్పత్రిలో అమ్మ బతికే ఉందని చెప్పేందుకు తమ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని దినకరన్ చెప్పుకొచ్చారు. అవసరమైనప్పుడు ఆ వీడియోలు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే జయలలిత మరణించిన ఏడాది తర్వాత.... ఆర్కేనగర్ ఉపఎన్నికకు సరిగ్గా ఒక్కరోజు ముందు ఆ జయలలిత ఆస్పత్రి దృశ్యాలను బయటపెట్టి సంచనాలకు తెరతీశారు.
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
ఉద్యోగులు పెన్షనర్లకి శుభవార్త.. రిటైర్మెంట్ చేసిన వెంటనే ప్రయోజనం..!
8 Aug 2022 4:15 PM GMTRajinikanth: రాజకీయ రంగ ప్రవేశంపై తలైవా ఏమన్నారంటే?!
8 Aug 2022 4:00 PM GMTLIC New Policy: ఎల్ఐసీ అదిరే పాలసీ.. ప్రతి నెలా రూ. 2190 చెల్లిస్తే...
8 Aug 2022 3:30 PM GMTCM Jagan: ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు..
8 Aug 2022 3:15 PM GMTవీడ్కోలు కార్యక్రమంలో వెంకయ్య భావోద్వేగ ప్రసంగం
8 Aug 2022 3:00 PM GMT