సంచలనంగా మారిన జయలలిత ఆస్పత్రి దృశ్యాలు

X
Highlights
జయ మరణం తర్వాత తమిళనాడులో తీవ్ర సంచలనాలకు కేంద్ర బిందువైన ఆర్కేనగర్ ఉపఎన్నికకు.... సరిగ్గా ఒక్కరోజు జయలలిత...
lakshman20 Dec 2017 11:49 AM GMT
జయ మరణం తర్వాత తమిళనాడులో తీవ్ర సంచలనాలకు కేంద్ర బిందువైన ఆర్కేనగర్ ఉపఎన్నికకు.... సరిగ్గా ఒక్కరోజు జయలలిత ఆస్పత్రి దృశ్యాలు బయటికి రావడం సంచలనంగా మారింది. ఆర్కేనగర్ ఓటర్లను ప్రలోభపెట్టేందుకే వీడియోను రిలీజ్ చేశారని అధికార పార్టీ అన్నాడీఎంకే ఆరోపించింది. ప్రతిపక్ష డీఎంకే కూడా దినకరన్ వర్గంపై మండిపడింది. ఇన్నిరోజులూ వీడియోను బయటపెట్టకుండా.... సరిగ్గా ఒక్కరోజు ముందే ఎందుకు వీడియోను విడుదల చేశారంటూ ప్రశ్నించాయి. రాజకీయ లబ్ధి కోసమే వీడియోను రిలీజ్ చేశారంటూ అటు అన్నాడీఎంకే, ఇటు డీఎంకే రెండూ కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేశాయి. దినకరన్ మద్దతుదారుడు వెట్రివేల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
Next Story
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMTBanana Problems: అరటిపండు అతిగా తింటే వచ్చే సమస్యలు ఇవే..!
19 Aug 2022 4:00 PM GMTకన్నీటి పర్యంతమైన 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ'.. డిప్యూటీ సీఎం సాయం..
19 Aug 2022 3:45 PM GMTసుకన్య సమృద్ధియోజన, పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర వడ్డీరేట్లు పెరిగే...
19 Aug 2022 3:30 PM GMTPM Modi: దేశంలో 10 కోట్ల ఇళ్లకు తాగునీరు..
19 Aug 2022 3:15 PM GMT