జాతీయ బీసీ కమిషన్‌కు లోక్‌సభ ఒకే

nanireddy
Updated on: 24 Dec 2018 2:09 PM IST
జాతీయ బీసీ కమిషన్‌కు లోక్‌సభ ఒకే
X

జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.. రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకే ఉండాలన్న భర్తృహరి మోహతాబ్‌ సవరణకు అనుకూలంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఓటువేసింది.. అయితే కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసింది.. కాంగ్రెస్‌ వైఖరిపై టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత మండిపడ్డారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ చిత్తశుద్ధి లేదని ఈరోజు తేలిపోయిందన్నారు.

nanireddy

nanireddy

Next Story