అయనను ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది : నటుడు మోహన్‌బాబు

విలక్షణ నటుడు మోహన్‌బాబు రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఓ వ్యక్తిని సీఎంగా చూడాలని కోరుకుంటున్నానని...
విలక్షణ నటుడు మోహన్‌బాబు రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఓ వ్యక్తిని సీఎంగా చూడాలని కోరుకుంటున్నానని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అయన ఈ వ్యాఖ్యలు చేసింది తెలుగు రాజకీయాలపై కాదు. తెలుగు నేతలపై అంతకన్నా కాదు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు స్టాలిన్ పై.. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సంస్మరణ సభ ఆదివారం కోయంబత్తూరులో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన విషయాన్ని మోహన్‌బాబు ట్విట్టర్ ద్వారా డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ను తమిళనాడు ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని అన్నారు. కరుణానిధి తనయుడు స్టాలిన్ ఆహ్వానం మేరకు తాను కరుణానిధి సంస్మరణ సభలో పాల్గొన్నానని, ఈ సభకు తనను ఆహ్వానించినందుకు సోదరుడు స్టాలిన్‌కు ధన్యవాదాలని ఆయన పేర్కొన్నారు మోహన్ బాబు. ఈ సందర్భంగా స్టాలిన్‌కు ఆల్ ది బెస్ట్ చెప్తూ.. ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT