22.25 చదరపు కిలోమీటర్ల విమానాశ్రయం

arun
By arun
Updated on: 24 Dec 2018 3:21 PM IST
22.25 చదరపు కిలోమీటర్ల విమానాశ్రయం
X

హైదరాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లేదా శంషాబాద్ విమానాశ్రయం భారతదేశంలో అత్యంత విశాలమైన విమానాశ్రయాలలో ఒకటిగా ఉంది, ఇది సుమారుగా 22.25 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 40 మిలియన్ల విస్తీర్ణంలో ఉంది. ఈ విమానాశ్రయం ప్రపంచంలోని ఉత్తమ విమానాశ్రయాలలో ఒకటిగా ప్రశంశలు అందుకుంది. శ్రీ.కో.

arun

arun

Next Story