బిగ్ బ్రేకింగ్ : హైదరాబాద్ కర్ణాటక కాంగ్రెస్ వైపే!

nanireddy
Updated on: 24 Dec 2018 1:28 PM IST
బిగ్ బ్రేకింగ్ : హైదరాబాద్ కర్ణాటక కాంగ్రెస్ వైపే!
X

దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్న కర్ణాటక ఎన్నికలు నిమిష నిమిషానికి మారుతున్నాయి. మొదట్లో హైదరాబాద్ కర్ణాటక బీజేపీవైపు మొగ్గు చూపగా క్రమంగా అది కాంగ్రెస్ కు మళ్లింది. మొత్తం 31 స్థానాలున్న హైదరాబాద్ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 20 సీట్లలో ముందజలో ఉంది. అలాగే బీజేపీ కేవలం రెండు స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక జేడీఎస్ పార్టీ 8 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. మొత్త్తంగా ఇప్పటివరకు బీజేపీ 109 స్థానాల్లో ముందంజలో ఉండగా కాంగ్రెస్ 65 స్థానాలు జేడీఎస్ 46 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది.

nanireddy

nanireddy

Next Story