వేదిక తీసిన ప్రాణాలు

వేదిక తీసిన ప్రాణాలు
x
Highlights

కూకట్పల్లి ప్రవేటు స్కూల్ వేదికగా పోయెను, పిల్లల భవిష్యత్తు, తల్లితండ్రుల్లు తల్లడిల్లెను, కరాటే సాధన చేస్తుంటే కూలెనట ఆ స్టేజ్, కానీ చిన్నారుల...

కూకట్పల్లి ప్రవేటు స్కూల్ వేదికగా పోయెను,

పిల్లల భవిష్యత్తు, తల్లితండ్రుల్లు తల్లడిల్లెను,

కరాటే సాధన చేస్తుంటే కూలెనట ఆ స్టేజ్,

కానీ చిన్నారుల బ్రతుకులైతే ఇక రాలెను. శ్రీ.కో
గురువారం మధ్యాహ్నం కూకట్పల్లిలో ఒక ప్రైవేట్ స్కూల్ వద్ద ఒక వేదిక పైకప్పు కూలిపోయినప్పుడు ఇద్దరు విద్యార్థులు చనిపోయారు మరియు వారి సహచరులలో ఐదుగురు గాయపడ్డారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు కరాటేను అభ్యసిస్తున్నప్పుడు ఆ ప్రమాదం సంభవించింది. కుకట్పల్లిలోని న్యూ సెంచురీ స్కూల్లో మణికీర్తనా 9, మరియు చందనా 8 వ తరగతి విద్యార్ధులు విగత జీవులయ్యారు. గాయపడిన విద్యార్ధులు, నికిత, నరేష్, సందీప్, సహస్రా మరియు దివ్య శ్రీ.

Show Full Article
Print Article
Next Story
More Stories