క్రికెట్ నిబంధనల్లో భారీమార్పులు

nanireddy
Updated on: 24 Dec 2018 12:23 PM IST
క్రికెట్ నిబంధనల్లో భారీమార్పులు
X

అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు, క్రికెటర్ల నియమావళిలో వినూత్న మార్పులకు ఐసీసీ రంగం సిద్ధం చేసింది. ఫీల్డ్ అంపైర్లతో దురుసుగా ప్రవర్తించే క్రికెటర్లను ఆట నుంచి బయటకు పంపేలా సరికొత్త నిబంధనను తీసుకువచ్చింది. క్రికెట్ బ్యాట్ల పొడవూ, వెడల్పూ, బరువు తదితర అంశాలలో సైతం ఖచ్చితమైన నిబంధనలు సిద్ధం చేసింది. క్రికెట్లోని మూడు ఫార్మాట్లలోనూ సరికొత్త నియమావళి అమలులోకి వస్తుందని ఐసీసీ ప్రకటించింది. అంతేకాదు టెస్ట్ మ్యాచ్ ల్లో 80వ ఓవర్ తర్వాత DRS ను అమలు చేయరాదని కూడా ఐసీసీ నిర్ణయించింది.

nanireddy

nanireddy

Next Story