బిగ్‌బాస్ ఇంట్లోకి అందరూ.. కానీ అతనొక్కడే..

మొదట్లో 16 మంది బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశం చేశారు. కానీ ఒక్కొక్కరు ఒక కారణంతో అదే ఇంటినుంచి వెళ్లిపోయారు. ఆ...
మొదట్లో 16 మంది బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశం చేశారు. కానీ ఒక్కొక్కరు ఒక కారణంతో అదే ఇంటినుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత పలు ఇంటర్వ్యూలలో ఆ ఇంటితో, తోటి కంటెస్టెంట్లతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. తాజాగా మరోసారి సభ్యులందరు తమ అనుబంధాన్ని నెమరు వేసుకోవడానికి బిగ్ బాస్ వారందరినీ ఆహ్వానించారు. కంటెస్టెంట్లందరూ వచ్చి హౌస్‌లో సందడి చేశారు. వారంతా వచ్చారు. ప్రస్తుతం ఉన్న ఐదుగురికి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇంకేముంది కొన్ని రోజులేనంటూ వారికీ దైర్యం చెప్పారు. కానీ మరో మాజీ కంటెస్టెంట్ నూతన్ నాయుడుని బిగ్ బాస్ ఆహ్వానించకపోవడం విశేషం. రీ ఎంట్రీ ద్వారా ఒకసారి బయటకు వెళ్లి వచ్చిన నూతన్ నాయుడు మరోసారి గేమ్‌లో చిన్న గాయం కారణంగా కూడా బయటకు వెళ్ల వలసి వచ్చింది. ఈ క్రమంలో అతడు బయటి విషయాలను హౌస్ సభ్యులకు వివరించాడు. దాంతో కారణంతోనే బిగ్‌బాస్ అతడిని పిలిచి ఉండకపోవచ్చనేది పలువురి అభిప్రాయం. బిగ్ బాస్ పిలవనందుకు కాదు గానీ తన ఆవేదనను బిగ్ బాస్‌కి విన్నవించుకుంటూ ఓ లెటర్ రాశాడు నూతన్ నాయుడు. తన ఎలిమినేషన్ ప్రజా తీర్పుకి అనుగుణంగా జరగలేదని, అలా జరగడం తనను నిరాశకు గురిచేసిందని అందులో పేర్కొన్నాడు.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
ఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMTఅనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMT