నాకు వారితో ఎఫైర్లు - హీరోయిన్ రాశి ఖన్నా

X
Highlights
టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న హీరోయిన్ రాశి ఖన్నా.. ఆమె ఇటీవల ఓ ఇండియన్ క్రికెటర్‌తో ప్రేమలో...
nanireddy23 Jun 2018 3:48 AM GMT
టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న హీరోయిన్ రాశి ఖన్నా.. ఆమె ఇటీవల ఓ ఇండియన్ క్రికెటర్‌తో ప్రేమలో పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్‌చల్ చేశాయి. మొదట్లో ఈ రూమర్లపై పెద్దగా పట్టించుకోని రాశి.. వాటిపై క్లారిటీ ఇచ్చేసింది. 'నేను లవ్‌లో పడ్డాను అన్న ఆ క్రికెటర్ గురించి నాకు అసలు తెలియదు. ఎన్టీఆర్, రవితేజ తప్ప నేను చేసిన అందరూ హీరోలతోనూ ఎఫైర్లు ఉన్నాయంటున్నారు. నాకు హిట్ సినిమా ఇచ్చిన టాలీవుడ్‌లోని ఓ దర్శకుడితో ఏవేవో సంబంధాలు అంటగట్టారు. ఇవన్నీ అవాస్తవాలే! అసలు ఇలాంటి వార్తలు ఎలా రాస్తారో కూడా నాకు తెలియదు. అయినా ఒక అమ్మాయి అంత మందితో ఎలా లవ్ లో పడుతుంది' అని అనుకుంటున్నారని క్లాస్ పీకింది. ఈ క్రమంలో తనకు తన తోటి నటినటులతో స్నేహపూర్వకంగా ఉండే ఎఫైర్లు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. ఆమె క్లారిటీతో ఈ వార్తలకు ఫులుస్టాప్ పడింది.
Next Story
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
Malla Reddy: ఎన్టీఆర్‌కు భారత రత్న కోసం పార్లమెంట్లో పోరాడతాం
28 May 2022 10:52 AM GMTATM PIN Number: ఏటీఎం పిన్ నెంబర్ 4 అంకెలు మాత్రమే ఎందుకు.. కారణం...
28 May 2022 10:45 AM GMTనెల్లూరు జిల్లా శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో...
28 May 2022 10:28 AM GMTరథం తరలిస్తుండగా.. విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురి మృతి
28 May 2022 10:25 AM GMTTamil Nadu: మరుధమలైలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో చిరుత
28 May 2022 10:07 AM GMT