కోర్టుకు హాజరైన హీరో సుమంత్, చెల్లెలు సుప్రియ

nanireddy
Updated on: 24 Dec 2018 1:24 PM IST
కోర్టుకు హాజరైన హీరో సుమంత్, చెల్లెలు సుప్రియ
X

చెక్ బౌన్స్ కేసులో హీరో సుమంత్ అతని చెల్లెలు మాజీ హీరోయిన్ సుప్రియ లు కోర్టుకు హాజరయ్యారు. గతంలో నరుడా డో నరుడా.. చిత్రానికి సంబంధించి సహనిర్మాతలకు ఇచ్చిన చెక్ చెల్లలేదు. దీంతో సుమంత్ , సుప్రియ లపై ప్రకాశం జిల్లా మార్కాపురం కోర్టులో చెక్ బౌన్స్ కేసు నమోదయింది. ఈ క్రమంలో వారిని హాజరు కావాల్సిందింగా కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఇరువురికి సర్కులర్ జారీ చేసింది. దీంతో సుమంత్ , సుప్రియ ఇద్దరు తమ లాయర్లతో కలిసి మార్కాపురం కోర్టుకు హాజరయ్యారు. కాగా కేసును జూన్‌ 28కి కోర్టు వాయిదా వేసింది కోర్టు.

nanireddy

nanireddy

Next Story