మామయ్య ఆదేశిస్తే ఎన్నికల్లో పాల్గొంటా : సాయుధరమ్‌తేజ్

మామయ్య ఆదేశిస్తే ఎన్నికల్లో పాల్గొంటా : సాయుధరమ్‌తేజ్
x
Highlights

సినిమాల్లోకి వచ్చి అనతికాలంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సాయుధరమ్‌తేజ్. చేసింది తక్కువ సినిమాలే అయినా హీరోగా మంచి క్రేజ్...

సినిమాల్లోకి వచ్చి అనతికాలంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సాయుధరమ్‌తేజ్. చేసింది తక్కువ సినిమాలే అయినా హీరోగా మంచి క్రేజ్ సంపాదించాడు.తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన హీరోయిన్‌ కేథరిన్‌తో కలిసి శుక్రవారం వచ్చారు. ఈ సందర్బంగా తన మామయ్య పవన్‌ కల్యాణ్‌ ఆదేశిస్తే జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమేనని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. తాను నటించిన ‘తేజ్‌.. ఐ లవ్‌ యు’ సినిమా ఈ నెల 29న విడుదలవుతుందని సినిమా తప్పకకుండా ఘనవిజయం సాధిస్తుందన్నారు సాయుధరమ్‌తేజ్

Show Full Article
Print Article
Next Story
More Stories