గుజరాత్ లో అధికారం వారిదే..!

nanireddy
Updated on: 24 Dec 2018 12:23 PM IST

గుజరాత్ లో అధికార బీజేపీ మళ్ళి అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. కాకపోతే ఇదివరకటికంటే కొంత తక్కువ మెజారిటీ వచ్చే అవకాశాల ఉన్నట్టు ఫలితాలు చూస్తే అర్ధమవుతుంది.. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు బీజేపీ107 స్థానాల్లో ముందంజలో ఉండగా కాంగ్రెస్ 69 స్థానాల్లో ముందంజలో ఉంది.. తుది ఫలితాలు రావాల్సి ఉండగా. కొద్దిసేపటి కిందట ఫలితాలు రెండు పార్టీల మధ్య దోబూచులాడాయి.. ప్రస్తుతం బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ని దాటేసి అధికారం దిశగా అడుగులు వేస్తుంది.. గుజరాత్‌లో 182 స్థానాలకు 1,828 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 92 సీట్లుగా ఉంది..

nanireddy

nanireddy

Next Story