అను..ఐదు విజయాలు..

ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీగా ఉన్న కథానాయికల్లో అను ఇమ్మానియేల్ ఒకరు. నాని కథానాయకుడిగా నటించిన 'మజ్ను' ...
ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీగా ఉన్న కథానాయికల్లో అను ఇమ్మానియేల్ ఒకరు. నాని కథానాయకుడిగా నటించిన 'మజ్ను' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అను.. ఆ తర్వాత 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'తో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలోనూ.. అల్లు అర్జున్ 'నా పేరు సూర్య'లోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ రూపొందించనున్న సినిమాలోనూ అనునే హీరోయిన్‌గా నటించే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా, తమిళంలో అను నటించిన తొలి సినిమా 'తుప్పరివాలన్' గురువారం విడుదలై విజయపథంలో పయనిస్తోంది. దీంతో అను ఐదు విజయాలను పూర్తిచేసుకున్నట్లయ్యింది. మలయాళంలో అను నటించిన 'స్వప్న సంచారి', 'యాక్షన్ హీరో బిజు'తో పాటు 'మజ్ను', 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'.. తాజాగా 'తుప్పరివాలన్'.. ఇలా అను కెరీర్ ఐదు విజయాలతో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. అను తదుపరి చిత్రంగా అక్టోబర్ 12న రానున్న 'ఆక్సిజన్' కూడా ఇదే బాటలో పయనిస్తే.. డబుల్ హ్యాట్రిక్‌ని ఆమె సొంతం చేసుకున్నట్లే. మరి అను లక్ ఎలా ఉందో చూడాలి.
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT